Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలోకి కొండపల్లి బాలకృష్ణ

Follow Udayam on Google
Ganga Oct 04, 2026 1:19 PM పార్వతీపురం మన్యంGeneral
టీడీపీలోకి కొండపల్లి బాలకృష్ణ - Udayam
వైఎస్సార్సీపీ పార్వతీపురం పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ-కే.రుక్మిణి టీడీపీలో చేరేందుకు ఈ నెల 8వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఆయన వైఎస్సార్సీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరనున్నారనే వార్తలు పట్టణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Comments

G
Loading comments...