వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణం 25వ డివిజన్ మంగళవీధికి చెందిన ఎర్ర ఎర్రినాయుడు, లక్ష్మి, ప్రశాంత్తో పాటు 100 కుటుంబాలు స్థానిక
ఎమ్మెల్యే అదితి సమక్షంలో టీడీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. పార్టీలో చేరిన వారంతా భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...

