Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ సమన్వయకర్తలతో మంత్రి సమావేశం

Follow Udayam on Google
B Ganga Sep 20, 2026 10:57 AM పార్వతీపురం మన్యంGeneral
టీడీపీ సమన్వయకర్తలతో మంత్రి సమావేశం - Udayam
సాలూరు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తలతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేయాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.

Comments

G
Loading comments...