Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ నూతన భవన నిర్మాణ పనులు పరిశీలించిన నాగార్జున

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 03, 2026 2:17 PM విజయనగరంGeneral
టీడీపీ నూతన భవన నిర్మాణ పనులు పరిశీలించిన నాగార్జున - Udayam
తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు , DCCB చైర్మన్ కిమిడి నాగార్జున శనివార జిల్లా కేంద్రం, అయ్యన్నపేట ప్రాంతంలో నిర్మిస్తున్న జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం నూతన భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులను పనులు జరుగుతున్న వివరాలను, ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పనులు తొందరగా పూర్తి చేయడానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...