వార్తలకు తిరిగి వెళ్లండి
టీడీపీ నేతలు జనసైనికులను తొక్కుతున్నారని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ విషయం పవన్ కల్యాణ్‌కు కూడా తెలుసని అన్నారు.
చంద్రబాబుతో జరిగే కోఆర్డినేషన్ కమిటీలో పవన్ ఈ అంశంపై మాట్లాడతారని తెలిపారు. తాను వాస్తవాలనే చెబుతానని, ఎవరికి భయపడనని బొలిశెట్టి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

