Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ఇచ్చింది.. కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేకపోతోంది?: అక్బరుద్దీన్

Follow Udayam on Google
G,SATHOSH Sep 11, 2026 6:23 PM హైదరాబాద్General
బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15 నుంచి 2023-24 వరకు రూ.19,216.37 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలను చెల్లించిందని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించినప్పుడు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చెల్లించలేకపోతోందని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...