Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ డిజిటల్‌ లావాదేవీల్లో యూపీఐ కీలక పాత్ర: మోదీ

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 6:42 PM అంతర్జాతీయంGeneral
భారీ స్థాయిలో ఆవిష్కరణలు చేయడం భారత్‌ ప్రత్యేకత. యూపీఐ ఆర్థిక సమ్మిళితత్వానికి, డిజిటల్‌ లావాదేవీలకు కొత్త ఊపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్‌టైమ్‌ లావాదేవీల్లో 50 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. భారత్‌ అభివృద్ధి చేసిన ఈ అత్యుత్తమ వ్యవస్థపై అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నందుకు గర్వంగా ఉంది అని బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Comments

G
Loading comments...