Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ, పుతిన్‌ ఒకే కారులో.. షికారులో

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 5:46 PM జాతీయంGeneral
ద్వైపాక్షిక చర్చలు ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఒకే కారులో భారత్‌ మండపానికి బయల్దేరారు. ఇరువురు నేతలు కలిసి ప్రయాణించారు. భారత్‌ మండపంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను వీక్షించేందుకు మోదీ, పుతిన్‌ కలిసి వెళ్లారు. ఇరుదేశాల నేతల ప్రయాణం ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...