Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర మార్గాలు సురక్షితంగా ఉంటేనే ప్రపంచ వాణిజ్యం ముందుకు: మోదీ

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 6:47 PM అంతర్జాతీయంGeneral
సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండి, సరఫరా మార్గాలు తెరిచి, నావికుల భద్రతకు హామీ ఉన్నప్పుడే ప్రపంచ వాణిజ్యం ముందుకు సాగుతుంది. నౌకాయాన స్వేచ్ఛ, నావికుల భద్రతకు భారత్‌ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తోంది” అని బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Comments

G
Loading comments...