Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్‌ దేశాల వాటా పెరిగింది: మోదీ

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 6:26 PM జాతీయంGeneral
ప్రపంచ జీడీపీలో బ్రిక్స్‌ దేశాల వాటా 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 25 శాతంగా ఉంది. మిగతా ప్రపంచంతో పోలిస్తే బ్రిక్స్‌ దేశాల ఆర్థిక బలం దాదాపు రెట్టింపు వేగంతో పెరిగింది అని బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Comments

G
Loading comments...