Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాణిజ్య అడ్డంకులు పెరుగుతున్నా భారత్‌ ఆర్థిక వారధులు నిర్మిస్తోంది: మోదీ

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 6:44 PM అంతర్జాతీయంGeneral
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అడ్డంకులు పెరుగుతున్న సమయంలో భారత్‌ ఆర్థిక వారధులను నిర్మిస్తోంది. 2014 నుంచి దాదాపు 40 దేశాలతో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. బ్రిక్స్‌లోనూ వాణిజ్య అడ్డంకులను తగ్గించి, వ్యాపార అవకాశాలను విస్తరించడమే మా విధానం” అని బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Comments

G
Loading comments...