Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆవిష్కరణలు సామర్థ్యాన్ని పెంచాలి: నిర్మలా

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 5:45 PM జాతీయంGeneral
ఆవిష్కరణలు వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేలా సమష్టిగా చూడాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కొత్త ఆవిష్కరణలతో ప్రయోజనాలు మరింత విస్తరించాలని పేర్కొన్నారు. అదే సమయంలో వ్యవస్థలో కొత్త బలహీనతలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...