వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్‌లో తయారు చేయండి.. భారత్‌తో కలిసి ఆవిష్కరణలు చేయండి.. ప్రపంచ మార్కెట్ కోసం విస్తరించండి.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ భారత్ వృద్ధి, స్థిరత్వానికి భరోసా కల్పిస్తోంది. ప్రపంచ వ్యాపారాలకు కొత్త అవకాశాల కేంద్రంగా భారత్ ఎదుగుతోంది అని బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Comments
Loading comments...

