వార్తలకు తిరిగి వెళ్లండి

భామిని మండలానికి చెందిన TDP నాయకుడు భూపతి వైకుంఠరావుపై ఆదే మండలం ఘనసరకు చెందిన జనసేన నాయకుడు మడపాన సురేశ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవీంద్ర తెలిపారు.
ప్రభుత్వ పథకాలలో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నిస్తున్నందుకు సురేశ్ కుమార్ను వైకుంఠరావు బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడని ఎస్ఐ అన్నారు. ఇటీవల బెదిరింపులు ఎక్కవ కావడంతో ఫిర్యాదు చేశానని సురేశ్ కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

