Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ లోకి చేరిన 41 కుటుంబాలు

Follow Udayam on Google
K Anuradha Sep 04, 2026 5:23 PM శ్రీకాకుళంGeneral
టీడీపీ లోకి చేరిన 41 కుటుంబాలు - Udayam
కంచిలి మండలం గుండంగ్రామానికి చెందిన 41 కుటుంబాలు శుక్రవారం టీడీపీలో చేరారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే అశోక్ బాబు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన కుటుంబాలకు నాయకులు స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...