వార్తలకు తిరిగి వెళ్లండి

వేపాడ మండలం నీలకంఠరాజపురం గ్రామానికి చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్త బండారు దేముడు నాయుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది.
ఈ సందర్భంగా టీడీపీ క్యాడర్ ఇన్సూరెన్స్ కింద మంజూరైన రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బాధిత కుటుంబానికి ఇవాళ స్వయంగా అందజేశారు.
Comments
Loading comments...

