వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్లమెంట్ అధ్యక్షులు వెంకట పట్టాభిరామ్ సూచించారు.
బుధవారం ఆయన అధ్యక్షతన విశాఖపట్టణంలో పార్లమెంట్ కమిటీ కార్యవర్గ సభ్యులు, కార్పొరేషన్ డైరెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు
Comments
Loading comments...

