వార్తలకు తిరిగి వెళ్లండి
టీడీపీలో ఇటీవల చేరిన జిల్లా జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను శ్యాంపురంలోని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను సత్కరించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని చిన్న శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

