వార్తలకు తిరిగి వెళ్లండి

వైరా రిజర్వాయర్ ఆయకట్టులో ఎండిపోతున్న వరి పంటలను కాపాడేందుకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రైతులు శనివారం ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
నీరు లేక పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటికి అవసరమైన నీటిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

