వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి పట్టణంలోని 9వ వార్డు ఇందిరమ్మ కాలనీలోని బస్తీ దవాఖానలో జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టీబీ పరీక్షల కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి ప్రారంభించారు.
పేద ప్రజలకు ఉచితంగా టీబీ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

