Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీబీ ముక్త భారత్‌పై ప్రత్యేక అధికారులకు శిక్షణ

Follow Udayam on Google
RR REDDY Aug 20, 2026 6:28 PM నిజామాబాద్General
టీబీ ముక్త భారత్‌పై ప్రత్యేక అధికారులకు శిక్షణ - Udayam
నిజామాబాద్: ఐడీఓసీ సమావేశ మందిరంలో మండల స్థాయి ప్రత్యేక అధికారులకు టీబీ ముక్త భారత్ అభియాన్’ పై శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ టీబీ బాధితులకు పోషకాహార డీబీటీని 100 శాతం అందించాలని, ఆధార్ లింక్ లేని 126 మంది ఖాతాలను అనుసంధానం చేయాలని సూచించారు. జిల్లాలో 975 మంది టీబీ బాధితులు ఉన్నారని డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజేశ్వరి తెలిపారు.

Comments

G
Loading comments...