Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​టీఆర్ఎస్ఎంఏ నూతన కార్యవర్గం మర్యాదపూర్వక కలయిక

Follow Udayam on Google
dasari naveen kumar Jul 28, 2026 8:04 PM వికారాబాద్General
​టీఆర్ఎస్ఎంఏ నూతన కార్యవర్గం మర్యాదపూర్వక కలయిక - Udayam
వికారాబాద్ డీఈఓ అబ్దుల్‌ గని, తాండూరు ఎంఈఓ ఇందుప్రియలను టీఆర్ఎస్ఎంఏ తాండూరు నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. అధ్యక్షులు మోహన్ కృష్ణ గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఆధ్వర్యంలో వారిని సన్మానించారు. ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధి, నాణ్యమైన విద్య కోసం విద్యాశాఖతో కలిసి పనిచేస్తామని తెలపగా, అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుందని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...