వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో మేడిపల్లి ప్రాంతానికి చెందిన పలువురు యువ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.
పిట్టల శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీసీ రాజ్యాధికారం, యువతకు ఉపాధి, సామాజిక న్యాయం కోసం పోరాడతామని తెలిపారు.
Comments
Loading comments...

