వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అంతర్జాతీయ టీ20ల్లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో రెండో టీ20లో వికెట్ పడగొట్టడంతో 120 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు కూడా అతడి ఖాతాలో ఉన్నాయి.
షార్జాలో జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 19 పరుగుల తేడాతో జింబాబ్వేపై గెలిచింది.
Comments
Loading comments...

