వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ ప్రో లీగ్‌లో అల్ నస్ర్ తరఫున క్రిస్టియానో రొనాల్డో హ్యాట్రిక్ సాధించాడు. అల్ ఖొలూద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-3తో జట్టును గెలిపించాడు. 66, 72, 81వ నిమిషాల్లో వరుసగా మూడు గోల్స్ చేశాడు. దీంతో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో అతడి గోల్స్ సంఖ్య 985కు చేరింది.
1000 గోల్స్ మైలురాయికి రొనాల్డో మరో 15 గోల్స్ దూరంలో ఉన్నాడు. కెరీర్‌లో ఇది అతడికి 67వ హ్యాట్రిక్.
Comments
Loading comments...

