Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెన్నిస్‌లో చరిత్ర సృష్టించిన అలెగ్జాండర్‌

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 12:26 PM జాతీయంక్రీడలు
టెన్నిస్‌లో చరిత్ర సృష్టించిన అలెగ్జాండర్‌  - Udayam
జర్మనీ టెన్నిస్‌ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ కెరీర్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకును అందుకోనున్నాడు. సోమవారం విడుదలయ్యే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరనున్నాడు. ఈ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన 29 ఏళ్ల జ్వెరెవ్‌.. వియన్నా ఓపెన్‌లో టాలన్‌ గ్రిక్స్‌పూర్‌పై గెలిచి అవసరమైన పాయింట్లు సాధించాడు.

Comments

G
Loading comments...