Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీర్‌పై నాలుగు ఐపీఎల్‌ జట్ల కన్ను!

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 12:32 PM జాతీయంక్రీడలు
గంభీర్‌పై నాలుగు ఐపీఎల్‌ జట్ల కన్ను! - Udayam
టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ను తిరిగి ఐపీఎల్‌లోకి తీసుకొచ్చేందుకు నాలుగు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. 2028 సీజన్‌ కోసం మెంటార్‌ లేదా కోచ్‌ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నాయట. ఇప్పటికే గంభీర్‌ బృందం, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రతినిధుల మధ్య ప్రాథమిక చర్చలు జరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. గంభీర్‌ ప్రస్తుతం భారత జట్టు కోచ్‌గా 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు ఒప్పందం కలిగి ఉన్నాడు.

Comments

G
Loading comments...