వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వేతో రెండో టీ20లో అఫ్గానిస్థాన్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆరో స్థానంలో లేదా ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 50 బంతుల్లో 116 పరుగులు చేసిన అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి.
12 సిక్సర్లతో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ నిలిచాడు.
Comments
Loading comments...

