వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్ములా వన్ యువ సంచలనం కిమీ ఆంటోనెల్లి వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. దీంతో మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రి మీడియా కార్యక్రమాలకు గురువారం దూరమయ్యాడు. విశ్రాంతి తీసుకునేందుకు ఎఫ్ఐఏ అనుమతించిందని మెర్సిడెస్ టీమ్ తెలిపింది. శుక్రవారం తిరిగి అందుబాటులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ రేసులో తొమ్మిదో స్థానం లేదా అంతకంటే మెరుగైన ఫలితం సాధిస్తే టైటిల్ ఖాయం చేసుకుంటాడు.
Comments
Loading comments...

