Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాపై భారత్‌ ఘన విజయం

Follow Udayam on Google
Sai Nath Oct 30, 2026 10:53 AM జాతీయంక్రీడలు
చైనాపై భారత్‌ ఘన విజయం - Udayam
ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ పురుషుల హాకీలో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చైనాపై 5-2 గోల్స్‌ తేడాతో గెలిచింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 13-0తో చిత్తు చేసింది. భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌ చెరో రెండు గోల్స్‌ చేయగా.. జుగ్‌రాజ్‌ సింగ్‌ ఒక గోల్‌ సాధించాడు. తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం జపాన్‌తో భారత్‌ తలపడనుంది.

Comments

G
Loading comments...