Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ హ్యాట్రిక్‌ విజయం

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 9:51 PM జాతీయంక్రీడలు
ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ హ్యాట్రిక్‌ విజయం - Udayam
ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ-2026లో భారత్ వరుసగా మూడో విజయం సాధించింది. శుక్రవారం జలంధర్‌లో జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ను 4-1 తేడాతో ఓడించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. మూడు క్వార్టర్లు ముగిసేసరికి స్కోరు 1-1తో సమంగా నిలిచింది. చివరి క్వార్టర్‌లో భారత్ మూడు గోల్స్‌ చేసి విజయం సాధించింది.

Comments

G
Loading comments...