Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాక్టీసే లక్ష్యంగా రెండో టెస్టు

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 6:56 AM జాతీయంక్రీడలు
ప్రాక్టీసే లక్ష్యంగా రెండో టెస్టు - Udayam
న్యూజిలాండ్‌తో ప్రధాన టెస్టు సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ పొందేందుకు శనివారం నుంచి ప్రారంభంకానున్న రెండో అనధికారిక టెస్టులో న్యూజిలాండ్‌-ఎతో భారత్‌-ఎ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతుండటంతో పేస్ విభాగం మరింత బలోపేతమైంది. దేవ్‌దత్ పడిక్కల్, సాయి సుదర్శన్ మంచి ఫామ్‌లో ఉండగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ పుంజుకోవాల్సి ఉంది.

Comments

G
Loading comments...