వార్తలకు తిరిగి వెళ్లండి

హాంగ్‌కాంగ్ సిక్సెస్ టోర్నీలో ఆస్ట్రేలియా ఓపెనర్ మాక్స్ బ్రయంట్ 9 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. ఆసీస్ 38 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
తొలుత ఆసీస్ 6 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. నిక్ హాబ్సన్ 50, జాక్ వుడ్ 40 పరుగులు చేశారు.
Comments
Loading comments...

