Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌పై 31 వికెట్లు.. శాంట్నర్‌ ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 8:20 PM జాతీయంక్రీడలు
భారత్‌పై 31 వికెట్లు.. శాంట్నర్‌ ప్రపంచ రికార్డు - Udayam
టీ20ల్లో భారత్‌పై అత్యధికంగా 31 వికెట్లు తీసిన బౌలర్‌గా న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ రికార్డు సృష్టించాడు. ఇష్‌ సోధి పేరిట ఉన్న 30 వికెట్ల రికార్డును అధిగమించాడు. తాజా మ్యాచ్‌లో శాంట్నర్‌ రెండు వికెట్లు తీశాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌ 107 పరుగులతో చెలరేగాడు. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 172 పరుగులే చేసింది.

Comments

G
Loading comments...