Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్‌లో మెరిసిన కిష్టాపూర్ కుర్రాడు

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 8:40 PM జాతీయంక్రీడలు
క్రికెట్‌లో మెరిసిన కిష్టాపూర్ కుర్రాడు - Udayam
ప్రతిభకు వైకల్యం అడ్డంకి కాదని నిరూపిస్తూ మేడ్చల్ జిల్లా కిష్టాపూర్ గ్రామానికి చెందిన వేముల సాయినాథ్ రెడ్డి భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తితో కష్టపడి శిక్షణ పొందిన సాయినాథ్, క్రికెట్‌తో పాటు సిట్టింగ్ వాలీబాల్‌లోనూ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి పలు పతకాలు సాధించడం విశేషం.

Comments

G
Loading comments...