Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిత్ జెర్సీ మిస్టరీ

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 8:03 AM జాతీయంక్రీడలు
రోహిత్ జెర్సీ మిస్టరీ - Udayam
టీమిండియా స్టార్ రోహిత్ శర్మ తన జెర్సీ నెంబర్ 45 వెనుక ఉన్న ఆసక్తికర కథను తాజాగా వెల్లడించారు. రాహుల్ ద్రవిడ్ కారణంగా 19 నెంబర్ కోల్పోగా, తల్లి సలహా మేరకు 45 ఎంచుకున్నట్లు తెలిపారు. అంకెలను కలిపితే 9 వచ్చేలా, జెర్సీపై చూడటానికి అందంగా ఉంటుందని ఈ నెంబర్ ఫిక్స్ చేసుకున్నట్లు రోహిత్ వివరించారు. ఈ సంఖ్య తదనంతరం ఆయన కెరీర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.

Comments

G
Loading comments...