Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ రెజ్లింగ్‌లో స్వర్ణం.. మనీషా బన్వాలా చరిత్ర

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 9:05 PM జాతీయంక్రీడలు
ప్రపంచ రెజ్లింగ్‌లో స్వర్ణం.. మనీషా బన్వాలా చరిత్ర - Udayam
ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళగా మనీషా బన్వాలా చరిత్ర సృష్టించింది. మహిళల 59 కిలోల విభాగం ఫైనల్లో అమెరికాకు చెందిన అబిగల్‌ ఎలిజబెత్‌పై 8-6 తేడాతో విజయం సాధించింది. 2010లో సుశీల్‌ కుమార్‌ తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారతీయ రెజ్లర్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో నీలమ్‌ (50 కిలోలు), కాజల్‌ (76 కిలోలు) రజత పతకాలు సాధించారు.

Comments

G
Loading comments...