వార్తలకు తిరిగి వెళ్లండి

కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 176 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు ప్రోటీస్ బౌలర్ల ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది.
సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ 6 వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీయగా, కగిసో రబాడ 3 వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Comments
Loading comments...

