Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ, కాఫీల్లో కొత్త రుచులు.. మారిన ట్రెండ్‌

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 11:58 AM హైదరాబాద్General
టీ, కాఫీల్లో కొత్త రుచులు.. మారిన ట్రెండ్‌ - Udayam
మారుతున్న కాలానికి అనుగుణంగా టీ, కాఫీ వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతూ వినూత్న ఫ్లేవర్లు, ప్రత్యేక ఫ్రాంచైజీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. బెల్లం టీ నుంచి మద్రాస్‌ ఫిల్టర్‌ కాఫీ వరకు సరికొత్త రుచులతో పాటు హైవేలపై ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తూ టీ-కాఫీ ప్రియులకు వ్యాపారులు కొత్త అనుభూతిని అందిస్తున్నారు.

Comments

G
Loading comments...