Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ దుకాణంలో కార్యకర్తలతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముచ్చట్లు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 2:57 PM మహబూబాబాద్ General
టీ దుకాణంలో కార్యకర్తలతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముచ్చట్లు - Udayam
వరంగల్ జిల్లా కేంద్రానికి వెళ్తున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాయపర్తి మండల కేంద్రంలో కాసేపు ఆగారు. స్థానిక కాంగ్రెస్ కార్యకర్త నిర్వహిస్తున్న టీ దుకాణం వద్ద కాన్వాయ్ నిలిపి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ ఆత్మీయంగా ముచ్చటించారు.

Comments

G
Loading comments...