వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపిలో కి చేరికలు జరిగాయి. ప్యాపిలి మండలం కలచట్ల గ్రామానికి చెందిన ఎంపీటీసీ సరస్వతమ్మ, జయరామయ్యతో పాటు దాదాపు 25 కుటుంబాలు, అలాగే పెద్దపుదిల్లా గ్రామానికి చెందిన 5 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి.
రాష్ట్రం, డోన్ లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి వీరు వైసీపీ నుంచి టిడిపిలోకి చేరారు
Comments
Loading comments...

