వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన అంకె భాస్కరప్ప, అనంతపురం రూరల్ మండలం సోమలదొడ్డికి చెందిన దాసరి రామకృష్ణ కుటుంబాలకు మంజూరైన టీడీపీ ప్రమాద బీమా పత్రాలను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం బాధ్యత కుటుంబాలకు అందజేశారు.
ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మంజూరైన పత్రాలను అంకె నాగలక్ష్మి, దాసరి వేణుగోపాల్‌కు అందజేశారు.
Comments
Loading comments...

