Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిడిపి నాయకుల కొవ్వొత్తుల ర్యాలీ

Follow Udayam on Google
Mohammad Sep 09, 2026 7:46 PM అనంతపురంGeneral
టిడిపి నాయకుల కొవ్వొత్తుల ర్యాలీ - Udayam
టిడిపి అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడును గత వైసిపి ప్రభుత్వంలో అరెస్టు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ధర్నా గుత్తి గాంధీ చౌక్ వద్ద టిడిపి నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. ఏపీ కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపులు చర్యలో భాగంగా చంద్రబాబును 53 రోజులు పాటు నిర్బంధించారని, చివరకు న్యాయస్థానంలో నిజమే గెలిచిందన్నారు.

Comments

G
Loading comments...