Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిడిపి కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 28, 2026 4:58 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
టిడిపి కార్యాలయంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు - Udayam
ధర్మవరంటిడిపి పార్టీ కార్యాలయం లో శుక్రవారం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి రక్షా బంధన్ రాఖీ లు కట్టారు. శ్రీరామ్ మాట్లాడుతూ అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రాఖీ అని, పండుగ వేళ ఇంత మంది మహిళల ప్రేమను చూడటం ఆనందంగా ఉందన్నారు. పట్టణంలో మహిళలకు ఉపాధి కల్పించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని శ్రీరామ్ తెలిపారు.

Comments

G
Loading comments...