వార్తలకు తిరిగి వెళ్లండి

మానూర్ మండలం బోరంచలో సోమవారం టిబీపై అవగాహన కార్యక్రమంతో పాటు ఎక్స్‌రే శిబిరం నిర్వహించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్య సిబ్బంది సూచించారు.
టిబీ పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణరెడ్డి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

