Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిఆర్పీ పెద్దపల్లి మండలాధ్యక్షుడిగా వెంగల కృష్ణ

Follow Udayam on Google
S kumar Aug 11, 2026 3:00 PM పెద్దపల్లిGeneral
టిఆర్పీ పెద్దపల్లి మండలాధ్యక్షుడిగా వెంగల కృష్ణ - Udayam
తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పీ) పెద్దపల్లి మండల అధ్యక్షుడిగా వెంగల కృష్ణ నియమితులయ్యారు. జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగు చందర్ యాదవ్, ఉపాధ్యక్షుడు సతీష్ గౌడ్, జాయింట్ సెక్రటరీ స్వామి ఆయనకు నియామక పత్రం అందించారు. కార్యకర్తలను కలుపుకొని మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కృష్ణ తెలిపారు.

Comments

G
Loading comments...