Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిఆర్ఎస్ లో పలువురు చేరికలు

Follow Udayam on Google
Saychi kumar Aug 28, 2026 4:58 PM కామరెడ్డిGeneral
టిఆర్ఎస్ లో పలువురు చేరికలు - Udayam
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ గౌడ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ నిరంతర పోరాటం చేస్తుందన్నారు

Comments

G
Loading comments...