Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే రాజీనామా చేయాలి

Follow Udayam on Google
raju Sep 08, 2026 3:51 PM నిజామాబాద్General
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ  తాతా మధు వెంటనే రాజీనామా చేయాలి - Udayam
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఖండించారు. నిజామాబాద్ లోని జిల్లా కాంగ్రెస్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాతా మధు వ్యాఖ్యల వెనుక మాజీ సీఎం కెసిఆర్ , ప్రోద్బలం ఉందన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుపై SC, ST అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలన్నారు.

Comments

G
Loading comments...