Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం

Follow Udayam on Google
RAGHU Aug 06, 2026 8:48 AM శ్రీకాకుళంGeneral
టెట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం - Udayam
నరసన్నపేట కోర్ టెక్నాలజీలో టెట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు రెండు సెషన్లలో 640 మంది అభ్యర్థులకు 599 మంది హాజరుకాగా, 41 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా జరిగాయని సెంటర్ ఇన్‌చార్జి, ఎంఆర్‌సీ–2 దాలినాయుడు తెలిపారు.

Comments

G
Loading comments...