వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు బుధవారం నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించనున్నారు.
జిల్లాలో 12,593 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకుని హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు.మొబైల్ ఫోన్లు,ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు.
Comments
Loading comments...

